హైదరాబాద్ లో ఫుట్‌బాల్ సందడి.. సంబురాల మధ్య ప్రారంభమైన సంతోష్ ట్రోఫీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 14 : సుమారు 57 సంవత్సరాల తర్వాత హైదరాబాద్‌లో జరుగుతున్న సంతోష్ ట్రోఫీ ఫుట్ బాల్ పోటీలు (Santosh Trophy 2024) శనివారం ఫుట్ బాల్ క్లబ్ లో ప్రారంభమయ్యాయి. ప్రారంభ మ్యాచ్‌లో సర్వీసెస్ టీంపై 1-0 స్కోర్‌తో మణిపూర్ జట్టు విజయం సాధించింది. మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ వర్సెస్…