సంతకాల సమాధి

స్వేచ్ఛా సమానత్వం సౌభ్రాతృత్వం సమాజంలో కొన్ని సమాజాలకు సంతకాల చుట్టం మరికొన్ని సమాజాలకే… సంతకాల సమాధి గుడిలోకి రానీయని సమానత్వం గుర్రమెక్కనీయని సౌభ్రాతృత్వం మొక్కుకోనీయలేని స్వేచ్ఛ వెలుగుతోంది…సమాజపు చితిమంటలవిగో వికసిస్తోంది…కొన్ని సమాజ హార్మ్యాలవిగో పడావో..బచావో..బర్బాత్ దిఖ్రా వో మతమో యుద్దమో సాధింపో వేధింపో బెదిరింపో బేడీలో వాడికి రాజ్యం కావాలిపుడు.. సింహంలా గర్జిస్తూ..సమాజాన్ని మింగేందుకు వాడి…
