కిట్స్‌లో రేపు ‘సంస్కృతి-26’ కార్నివాల్
వరంగల్, ప్రజాతంత్ర, మార్చి 5: విద్యార్థి లోకంలో ఒత్తిడిని నివారించి ఆనందాన్ని నింపేందుకు సంస్కృతి -26 పేరుతో జాతీయస్థాయి సాంస్కృతిక కార్నివాల్‌ను కిట్స్(డబ్ల్యు) నిర్వహిస్తున్నది. ఈ కార్నివాల్ కిట్స్ మ్యూజిక్, డ్యాన్స్ అండ్ ఫైన్ ఆర్ట్స్ (ఎండిఎఫ్) క్లబ్ స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ (సాక్) ఈనెల 6, 7 తేదీలలో నిర్వహిస్తోంది అని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్…
