స్వర్ణభారత్ ట్రస్ట్‌లో రేపు సంక్రాంతి సంబరాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 10: స్వర్ణభారత్ ట్రస్ట్, ముచ్చింతల్ (హైదరాబాద్ చాప్టర్) ఆధ్వర్యంలో ఈనెల 11న సంక్రాంతి సంబరాలు, ట్రస్ట్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ముప్పవరపు ఫౌండేషన్ భవన ప్రారంభోత్సవం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సమక్షంలో జరగనున్న ఈ కార్యక్రమానికి త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, కేంద్రమంత్రి గంగాపురం కిషన్ రెడ్డి,…
