ఏపీలో పలు ప్రాంతాల్లో కోడి పందేలు

– భారీగా తరలిచ్చిన తెలుగు రాష్ట్రాల వీక్షకులు – ఎల్‌ఈడి స్క్రీన్‌లు ఏర్పాటు చేసిన నిర్వాహకులు – ఎమ్మెల్యేలు, ఎంపీలు తదితర నేతల రాకతో హడావుడి విజయవాడ, జనవరి 14: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి కొనసాగుతోంది. వేడుకల్లో భాగంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో కోడిపందేలు జోరుగా మొదలయ్యాయి. బరుల వద్ద పందెం రాయుళ్లు, వీక్షకులతో…
