కిషన్ రెడ్డి నివాసంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు

ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోదీ, స్పీకర్ ఓం బిర్లా చిరంజీవి, పలువురు కేంద్రమంత్రులు, నేతల రాక కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఇంట్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని దిల్లీలోని ఆయన నివాసంలో సోమవారం సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు…
