దిగజారిన మీడియా!

స్త్రీలపై తక్షణ న్యాయం పేరుతో చట్ట విరుద్ధమైన ఎన్కౌంటర్ లను బలపరిచే మీడియా, సమాజం, అన్ని సంఘటనలనూ ఒకే విధంగా చూడదు అని పదే పదే నిరూపణ అవుతూ వుంటుంది. స్త్రీలపై హింసను రిపోర్ట్ చేయటంలో కులం, మతం, జెండర్ అన్నీ ఆధిపత్య అంశాల ప్రభావంతోనే నిర్ణయించబడతాయి. తాజాగా ఇప్పుడు హైదరాబాద్ శివారు లోని అబ్దుల్లాపురమేట్…