హిడ్మాల్, శంకర్‌లది ముమ్మాటికీ బూటకపు ఎన్‌కౌంటర్లే
– ద్రోహుల సమాచారంతో ఆంధ్రా పోలీసులు చిత్రహింసలు పెట్టి హత్య – ఇది కేంద్ర, ఆరు రాష్ట్రాల జాయింట్ ఆపరేషన్ – ఈ ఘటనపై న్యాయ విచారణ చేపట్టి దోషులను శిక్షించాలి – ఆపరేషన్ కగార్‌ను వ్యతిరేకిస్తూ ఉద్యమించాలి – కేంద్ర కమిటీ నేతలు దేవూజీ, సంగ్రామ్ క్షేమం.. – అరెస్టయిన 50 మంది సహచరులకు…
