Tag #Sandhya convention #demolisehd #By HYDRA #direction of Highcourt

అ‌క్రమంగా నిర్మించిన సంధ్యా కన్వెన్షన్‌ ‌కూల్చివేత

– హైకోర్టు ఆదేశాలతో హైడ్రా చర్యలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌17:‌భాగ్యనగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపారు. అక్రమ నిర్మాణాలపై హైడ్రాకు ఫిర్యాదులు అందడంతో గచ్చిబౌలిలో సోమవారం భారీ కూల్చివేతలు చేపట్టారు. ఎఫ్‌సీఐ లే అవుట్‌లో అక్రమంగా నిర్మించిన సంధ్యా కన్వెన్షన్‌ ‌భవనాలను నేలమట్టం చేశారు. హైడ్రాలిక్‌ ‌జాక్‌ ‌క్రషర్‌తో నిర్మాణాలను కూల్చివేశారు. తమ ప్లాట్లను ఆక్రమించి…