మాఫియా చేతుల్లోకి ఇసుక ఆదాయం

– నిజాలు బయటపెట్టి లెక్కలు చెప్పాలి – బీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ హైదరాబాద్,ప్రజాతంత్ర,ఏప్రిల్ 3:రాష్ట్రంలో ఇసుక తవ్వకాల ఆదాయంపై కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేస్తున్న గణాంకాలు పూర్తిగా తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని బీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ విమర్శించారు. రాష్ట్రం ఏర్పడక ముందు కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో ఇసుక తవ్వకాల…
