రాష్ట్రానికి మరో 16 కె.వి.కెలను మంజూరు చేయండి

– 25వేల స్ప్రింక్లర్ సిస్టమ్స్ ను కేటాయించండి – కేంద్రానికి మంత్రి తుమ్మల విజ్ఞప్తి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16: తెలంగాణలోని ప్రతి జిల్లాలో ఒక కృషి విజ్ఞాన్ కేంద్రం (కేవీకే) ఉండేలా మరో 16 కొత్త కేవీకేలు మంజూరు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రాన్ని అభ్యర్థించారు. ఆయన కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ…
