ఉగాదినాటికి సనత్‌నగర్ టిమ్స్ ప్రారంభం

– గుండె సంబంధ చికిత్సకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ – ఇక్కడే అత్యాధునిక ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సెంటర్ – వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 13: సనత్‌నగర్ టిమ్స్ హాస్పిటల్‌ను ఉగాది నాటికి ప్రారంభిస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడిరచారు. హాస్పిటల్ భవన నిర్మాణ పనులు…
