సనాతన హిందూ ధర్మం .. విశ్వ మానవాళికి మార్గదర్శకం

శ్రీ ఉత్తరాది మఠం పీఠాధిపతి సత్యాత్మ తీర్థ శ్రీపాదులు భాగ్యనగరంలో ముగిసిన చాతుర్మాస్య దీక్ష స్వామీజీకి వీడ్కోలు పలికిన భక్తులు సమాజం వక్రమార్గంలో వెళ్లడానికి.. యువత చెడు మార్గంలో పయనించడానికి సమున్నతమైన మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పాటించక పోవడమేనని శ్రీ ఉత్తరాది మఠం పీఠాధిపతి సత్యాత్మ తీర్థ శ్రీపాదులు అన్నారు. ప్రతి ఒక్కరిలో ఈర్ష్య…