సముద్రమంత ప్రేమ
హన్మాండ్ల రవీందర్ మంచి కవి. సమాజం పట్ల సీరియస్ నెస్ ఉన్న కవి. తన జీవితంలో ఎక్కువ కాలాన్ని అనేక రకాల ప్రజాఉద్యమాల కోసం ఖర్చు చేసిన వాడు. స్పష్టమైన సామాజిక దృక్పథం కల్గిన వాడు. సమాజం గురించి నిబద్ధతతో కవిత్వం రాసే రవీందర్ గారికి ఆ కవిత్వాన్ని పుస్తకంగా తేవాలనే నిబద్ధత మాత్రం లేదు.…