జయహో సమ్మక్క!

– మేడారంలో కొలువుదీరిన వనదేవతలు – కన్నుల పండువగా గద్దెపైకి సమ్మక్క రాక – శివసత్తుల పూనకాలతో మారుమోగిన మేడారం – గాలిలోకి కాల్పులు జరిపి స్వాగతం పలికిన ఎస్పీ – పట్టువస్త్రాలు సమర్పించిన కలెక్టర్ – చంద్రుని వెలుగులో అమ్మవారి సాక్షాత్కారం – అశేష భక్తజనవాహిని పారవశ్యం …
