సమ్మక్క సారలమ్మలు త్యాగానికి, ధైర్యానికి ప్రతీకలు

– ప్రజలకు రామచందర్‌రావు శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 28: తెలంగాణ ప్రజల, హిందువుల, ఆదివాసీల ఆరాధ్య దైవాలైన సమ్మక్క సారలమ్మలు త్యాగానికి, ధైర్యానికి నిలువెత్తు ప్రతీకలు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు కొనియాడారు. కొంగు బంగారమై కొలువైన మేడారం కోట్లాది భక్తుల నమ్మకానికి నిలయమన్నారు. సమ్మక్క సారలమ్మల దీవెనలతో తెలంగాణ ప్రజలు శాంతి,…
