సమ్మక్కసాగర్ ప్రాజెక్ట్‌కు ఛత్తీస్‌గడ్ సుముఖత

– ముంపు భూమికి పరిహారం చెల్లింపునకు మంత్రి ఉత్తమ్ అంగీకారం రాయ్‌పూర్,సెప్టెంబర్ 22: తెలంగాణ రాష్ట్రంలోని సమ్మక్కసాగర్ ప్రాజెక్ట్‌కు ఎన్‌ఓసీ ఇచ్చేందుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ముందుకు వొచ్చింది. రాయ్‌పూర్‌లో సీఎం విష్ణు దేవ్ సాయిని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ కలిశారు. నీట మునిగే భూభాగం పరిహారం భరించేందుకు తెలంగాణ అంగీకారం తెలిపింది.…
