మేడారంలో శాశ్వత అభివృద్ధి పనుల కోసం కమిటీ

నిపుణులు, భక్తులు, ఆదివాసీ సంఘాల సలహాలు తీసుకుంటాం.. మేడారం జాతరకు జాతీయహోదా కల్పించాలి.. సమ్మక్క సారలమ్మ దీవెనలతోనే ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. 27న రెండు గ్యారంటీలను అమలు చేస్తాం.. ప్రారంభోత్సవానికి ప్రియాంకా గాంధీ వస్తారు.. మేడారం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23 : నిపుణులు, భక్తులు, ఆదివాసీ సంఘాల అభిప్రాయాలు తీసుకొని ఆదివాసీల సంప్రదాయాలకు అనుగుణంగా మేడారంలో…
