మధిర మున్సిపల్ చైర్‌పర్సన్‌గా సుజాత ఎన్నిక
– వైస్ చైర్మన్‌గా ధని కుమార్ – పురపాలక నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం – ఎక్స్ అఫీషియో ఓటు వేసి డిప్యూటీ సీఎం భట్టి మధిర, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16: మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. పట్టణ ప్రథమ పౌరురాలిగా సామినేని సుజాత, వైస్ చైర్మన్‌గా కోన ధని కుమార్…
