Tag #SameSex

ఫెమినిజం, క్వియర్ అంశాన్ని పూర్తిగా సొంతం చేసుకోలేదు

ఫెమినిజంలో పితృస్వామ్య వ్యవస్థ జెండర్ ప్రాతిపదికన జరిపే అణిచివేతను వ్యతిరేకిస్తే, అదేవ్యవస్థలో మనుషులను అందరిని ఆడ-మగా అనే బైనరీ ఉనికిలో (హెటెరోనోర్మటివిటీ) నిర్బంధిస్తున్నందుకు వ్యతిరేకంగా క్వియర్ పోరాటం పనిచేస్తుంది. ఈ అణిచివేతలు తరతరాలుగా వ్యవస్థీకృతమైనవి, బలమైనవి, అణగదొక్కేవి.  పైగా వీటికి కుల, మత, ఆర్ధిక, శారీరకసామర్ధ్య సూచికలు- ప్రతివ్యక్తికీ దక్కే అధికారం, పీడనలను ధృవీకరిస్తూ సాగుతాయి.…