పంచాయతీలోని వారే మున్సిపాల్టీలోనూ..

– తప్పుడు పద్ధతిలో నమోదైన ఓట్లను తొలగించాలి – ఈసీకి ములుగు టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడి ఫిర్యాదు ములుగు, ప్రజాతంత్ర, జనవరి 17: పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న పలువురు ములుగు మున్సిపాలిటీలో తప్పుడు పద్ధతిలో ఓటర్లుగా నమోదు చేసుకున్నారని, ఓటరు జాబితా నుంచి వారి పేర్లను తొలగించాలని ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డికి,…
