భక్తులందరిపై సమక్క-సారలమ్మల దీవెనలు
అందరి సహకారంతో జాతర విజయవంతం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23 : దక్షిణ తెలంగాణ కుంభమేలా మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 110 కోట్ల నిధులు కేటాయించి అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు తమను ప్రోత్సహించారని రాష్ట్ర…
