సమాచార రక్షణ చట్టం
ప్రతి రోజు ఫోన్ కి ఏదో ఒక ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి, మన అకౌంటు లేని బ్యాంకుల నుండి, ఏదో ఒక మెడికల్ సంబంధించినటువంటి సంస్థనుండి లేక రియల్ ఎస్టేట్ సంస్థ నుండి అది కొనండి ఇది కొనండి అని సతాయిస్తుంటారు వేళాపాళా లేకుండా. విద్యాసంస్థల నుండి వస్తుంది: మీ అబ్బాయి బీటెక్ కు చదివాడు…
