‘ధరణి’ దరఖాస్తులకు మోక్షం

పెండిరగ్ దరఖాస్తులకు వెంటనే పరిష్కారం మార్చి మొదటి వారంలో పరిష్కరించేలా చర్యలు ధరణి కమిటీతో సమీక్షలో అధికారులకు సిఎం రేవంత్ రెడ్డి ఆదేశం మెరుగైన రెవిన్యూ రికార్డుల నిర్వహణకు చట్ట సవరణ ధరణి పోర్టల్ ఏజెన్సీపై సమగ్ర విచారణకు ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: ‘ధరణి’లో పెండిరగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని…
