అది నా తీర్పు కాదు..

– దానిని హోంమంత్రి చదివితే బాగుంటుంది – అమిత్‌షా వ్యాఖ్యలకు ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి స్పందన న్యూదిల్లీ,ఆగస్ట్23: సల్వా జుడుం తీర్పుపై కేంద్రహోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి స్పందిస్తూ అది తాను ఇచ్చినది కాదని, సుప్రీం కోర్టు తీర్పు అని స్పష్టం చేశారు.కేంద్ర హోంమంత్రితో ఈ విషయంపై…
