జూబ్లీహిల్స్ ఓటర్లకు శిరసా నమామి

– మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు అపూర్వ విజయాన్ని కట్టబెట్టిన ఓటర్లకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థి నవీన్ మాదవ్‌కు విజయం కోసం కష్టపడ్డ ప్రతీ కాంగ్రెస్ కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు.…
