Tag sajaya

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు..  మహిళా ట్రాన్స్ జెండర్ సంఘాల రాజకీయ ప్రశ్నలు- డిమాండ్లు!

తెలంగాణ ఎన్నికల రణరంగం జోరుమీద నడుస్తోంది. అలవికాని వాగ్దానాలు, పరస్పర దూషణలు నిస్సిగ్గుగా ప్రవహిస్తున్నాయి. ఇంకో రెండు వారాల్లో తెలంగాణ రాష్ట్ర అధికారం ఎవరి చేతుల్లోకి వెళ్లబోతున్నదనేది తెలిపోతుంది. ఈ సందర్భంగా  కొన్ని ‘రాజకీయ ముచ్చట్లు’ చెప్పుకుందాం. ఇప్పుడు జరుగుతున్నదంతా అదేగా, మళ్లీ కొత్తగా మీరు చెప్పే రాజకీయం ఏముంది అని ఎగతాళి చేయవచ్చు కొందరు! రాజకీయం అంటే…

మత విద్వేషాన్ని తిరస్కరిస్తున్నాం…

మేము శాంతి, ఐక్యత కోసం కలిసి నడుస్తాం…తెలంగాణ ఫర్ పీస్ అండ్ యూనిటీ ర్యాలీ అన్ని వర్గాల నుంచి విస్తృత భాగస్వామ్యం; శాంతిని, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ పెరుగుతున్న మత దాడులు, మైనారిటీల రాజ్యాంగ హక్కుల భంగం పై ఆందోళన వ్యక్తం చేసిన పాల్గొన్న ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు “శాంతి, సర్వ మత సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తామని,…