ప్రభుత్వ నిర్లక్ష్యమే సాయి ఈశ్వర్ ప్రాణాలు తీసింది

– స్థానిక ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్ అమలు పరచాల్సిందే – కామారెడ్డి బి.సి డిక్లరేషన్ హామీలు నెరవేర్చాలి – బీసీ నాయకుల డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 6: బీసీ రిజర్వేషన్ల అమలు, ప్రయోజనాల కల్పనలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే ఈశ్వరాచారి ఆత్మహత్యకు కారణమని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగద్గిరిగుట్ట బీరయ్య నగర్‌లోని ఆయన…
