సాయి డిఫెన్స్ అకాడమీ అధినేత సుబ్బారావు అరెస్ట్
విధ్వంసం కేసులో సాయి డిఫెన్స్ అకాడమీకి నోటీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24 : అగ్నిపథ్‌ను నిరసిస్తూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన అల్లరు, విధ్వంసం కేసులో సాయి డిఫెన్స్ అకాడమీ అధినేత ఆవుల సుబ్బారావును తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. వైద్యపరీక్షల నిమిత్తం సుబ్బారావును గాంధీ ఆస్పత్రికి తరలించారు. వైద్యపరీక్షల తర్వాత ఆయనను బోయిగూడ రైల్వే…
