ట్యాంక్‌బండ్‌పై ఘనంగా సద్దుల బతుకమ్మ

– ఆకట్టుకున్న మహిళల బతుకమ్మ ప్రదర్శన – హాజరైన మంత్రులు కొండా సురేఖ, పొన్నం తదితరులు హైదరాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 30: సద్దుల బతుకమ్మ వవేడుకలు ఘనంగా జరిగాయి. బతుకమ్మ పండుగ చివరి రోజు కావడంతో.. భాగ్యనగరం అంగరంగ వైభవంగా ముస్తాబైంది. ఈ నేపథ్యంలో ట్యాంక్‌బండ్‌పై నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంట్టాయి. మహిళలు రంగురంగుల పువ్వులతో…
