తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధం

సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా ఆవిష్కరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 8 : తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు సర్వం సిద్దమైంది. ఈ నెల 9వ తేదీన సోమవారం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. సోమవారం సాయంత్రం 6:05 నిమిషాలకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి…