రాష్ట్రంలో 475 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు 194 ఆదర్శ పాఠశాలలు: విద్యాశాఖ మంత్రి సబితా…
రాష్ట్రంలో 475 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, 194 ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేసినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. కేజీబీవీలు, ఆదర్శ…
Read More...
Read More...