శబరిమల బంగారు తాపడం కేసులో కీలక పరిణామం

– ఆలయ ప్రధాన పూజారి కందరారు రాజీవరు అరెస్ట్ తిరువనంతపురం, జనవరి 9: కేరళలోని శబరిమల ఆలయంలో బంగారం తాపడాల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆలయ ప్రధాన పూజారి కందరారు రాజీవరును ‘సిట్’ అధికారులు తాజాగా అరెస్టు చేశారు. పలు నివేదికల ప్రకారం.. బంగారు తాపడాల చోరీ కేసులో ఆయన పాత్ర కూడా ఉన్నట్లు…
