స్వేచ్ఛ మరణాన్ని సంచలనం చేయొద్దు

– ఆమె కుమార్తె వీడియోలను యూట్యూబ్‌ల నుంచి తొలగించాలి – మీడియా సంస్థల యాజమాన్యాలకు మహిళా జర్నలిస్టుల వినతి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 30 : జర్నలిస్టు స్వేచ్ఛ మరణాన్ని చాలా న్యూస్ ఛానెల్స్, యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియాలో సంచలనం చేసే ప్రయత్నం చేస్తున్నాయంటూ పలువురు మహిళా జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు…
