కంపెనీల మోసాల నుంచి రైతులను రక్షించాం

రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 9: గత పదేళ్ల కాలంలో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని, సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత వ్యవసాయం, రైతు సంక్షేమం కోసం రాష్ట్ర రౖౖెతు కమిషన్ ఏర్పాటు చేశారని, ములుగులో మల్లీ నేషనల్ కంపెనీల మోసాల నుంచి రైతులను రక్షించామని రైతు కమిషన్…
