రైతు భరోసా విషయంలో ఆర్భాటమే ఎక్కువ

21 లక్షల మందికే రైతు భరోసా డబ్బులు మిగతా 47లక్షల మంది రైతుల పరిస్థితి ఏమిటి? మాజీ మంత్రి హరీష్ రావు రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ ఆర్భాటంగా గోరంతలు కొండంతలుగా ప్రచారం చేయడమే తప్ప రైతులకు చేసిందేమీలేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రైతులందరికీ ఎకరాకు 7,500 రైతు భరోసా అని, దాన్ని…

