ట్రంప్ వైఖరిలో మార్పు వొచ్చిందా?

– ఈయూ మిత్రదేశాలకు భిన్నంగా ట్రంప్ వైఖరి – జెలన్ స్కీదే ఇక నిర్ణయం అనడం వెనుక భావమేంటి? – పుతిన్ డిమాండ్లను అంగీకరిస్తున్నారా? – అదే నిజమైతే జెల్ స్కీ నిండా మునిగినట్టే శనివారం జరిగిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో తన భేటీ అనంతరం, ఉక్రెయిన్, ప్రధాన యూరోపియన్ మిత్రదేశాల నుంచి అధ్యక్షుడు…
