తెలంగాణలో పెట్టుబడులకు రష్యా ఆసక్తి

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 18 : పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించిన రష్యా ప్రభుత్వ ప్రతినిధులకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar babu ) కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం తరఫున అన్ని…
