రష్యాలో భారీ భూకంపం

– రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 8.8గా నమోదు – సునావిూ హెచ్చరికల జారీ – రష్యా తీరంతోపాటు, జపాన్‌పైనా ప్రభావం మాస్కో, జూలై 30: రష్యాలో బుధవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 8.8గా నమోదైంది. రష్యా తీరంలోని కమ్చట్కా ద్వీపకల్పంతోపాటు జపాన్‌కు సునావిూ హెచ్చరికలు జారీ చేశారు. 3 విూటర్ల…
