రాష్ట్రంలో వికేంద్రీకృత ప్రగతి అవసరం

తెలంగాణ సమాజం నేడు ఒక నిశ్శబ్దంగా తీవ్రస్థాయి పరివర్తనకు లోనవుతున్నది . ప్రభుత్వ సామాజిక-ఆర్థిక సర్వేలతో పాటు వివిధ జాతీయ గణాంక సంస్థల నివేదికల ప్రకారం, దేశంలోని ఇతర ప్రధాన రాష్ట్రాల కంటే దశాబ్దం ముందే తెలంగాణలో సగానికి పైగా జనాభా (50.08 శాతం) పట్టణ ప్రాంతాల్లో కేంద్రీకృతమైంది. జాతీయ సగటు (సుమారు 35 శాతం)…
