ముఖ్యమంత్రిని కలిసిన ఆర్టీఐ కమిషనర్ల బృందం

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 6: జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆర్టీఐ కమిషనర్ల బృందం సోమవారం కలుసుకుంది. ఆర్టీఐ అవగాహన వారోత్సవాల సందర్బంగా ఆ బృందం సీఎంను కలుసుకుంది. వీరిలో ఆర్టీఐ చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, కమిషనర్లు బోరెడ్డి అయోధ్య రెడ్డి, పీవీ శ్రీనివాస్, ఎం. పర్వీణ్, డి.భూపాల్, వైష్ణవి తదితరులు ఉన్నారు.…
