స్వామివారిని దర్శించుకున్న స.హ చట్టం కమిషనర్

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జులై 12: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని శనివారం సమాచార హక్కు చట్టం కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా కొండపైకి చేరుకున్న కమిషనర్ కు ఆలయ సాంప్రదాయ ప్రకారం స్వాగతం పలికిన ఆలయ అర్చకులు అనంతరం స్వయంభు లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు…
