నిర్వహణ నిమిత్తమే చార్జీల పెంపు

– పండగ తర్వాత చార్జీలు యథాతథం – ఆర్టీసీ యాజమాన్యం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 9: రాఖీ పండగకు చార్జీలు పెంచడంపై ప్రయాణికుల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం స్పందించింది. ఆర్టీసీ నిర్వహణ కారణంగా కొంత చార్జీలు పెంచినట్టు ొక ప్రకటనలో తెలిపింది. పండగ తరువాత చార్జీలు యధాతథంగా ఉంటాయని వెల్లడిరచింది. ఈ…
