రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆర్టీసీలో రద్దీ

– మొత్తం 3.68 కోట్ల మంది రాకపోకలు – అందులో 2.51 కోట్ల ఉచిత ప్రయాణాలు – సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 13: రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ బస్సులను మహిళలు పెద్ద ఎత్తున వినియోగించుకున్నారని, ఆరు రోజుల్లో మొత్తం 3.68 కోట్ల మంది రాకపోకలు సాగించగా…
