ఆర్టీసీ సిబ్బందిపై దాడి సరికాదు

ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 28 : ఆర్టీసీ సిబ్బందిపై ప్రయాణికులు దాడులు చేయడం సరికాదని టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. మహాలక్ష్మి స్కీమ్ అమల్లో కీలకపాత్ర పోషిస్తున్న ఆర్టీసీ సిబ్బందిని దూషించడం సరికాదన్నారు. ఇలాంటి ఘటనలను ఆర్టీసీ యాజమాన్యం ఏ మాత్రం సహించదని ఆయన స్పష్టం చేశారు.…
