పీకల్లోతు నష్టాల నుంచి లాభాల్లోకి ఆర్టీసీ
రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిజామాబాద్ రీజియన్ లో ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభం నిజామాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్04: పీకల్లోతు నష్టాల నుంచి ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు అహర్నిశలు కృషిచేస్తున్నామని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నిజామాబాద్ నిజామాబాద్ రీజియన్ లో 13 ఎలక్ట్రిక్ బస్సులను శుక్రవారం ఆయన…