టికెట్ల ధరలపై ఆర్టీసీ యాజమాన్యం క్లారిటీ

– చార్జీలు పెరిగాయనేది ప్రచారమే హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్19: పండుగల నేపథ్యంలో బస్సు టికెట్ చార్జీలను పెంచినట్లు జరుగుతున్న ప్రచారాన్ని టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఖండించింది. టికెట్ చార్జీలు పెరిగాయనే ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది. ప్రధాన పండుగల సమయాల్లో నడిచే స్పెషల్ బస్సుల్లో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం జీఓ నంబర్ 16 ప్రకారం తిరుగు ప్రయాణంలో…
