Tag #RTC bus accident #near Muttangi #Sangareddy District #Passengers safe

ముత్తంగి వద్ద అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు

– ప్రయాణికులు సురక్షితం సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌ 5: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వద్ద బస్సు ప్రమాదం ఘటన మరువకముందే సంగారెడ్డి జిల్లాలో బుధవారం మరో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం జరిగింది. అయితే ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. జాతీయ రహదారి…