9 రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా

– రాష్ట్ర చరిత్రలోనే ఈ వేదిక అతిపెద్ద రైతు ఆశీర్వాద సభ – కాంగ్రెస్ ప్రాజెక్టులు బాగున్నాయి – బిఆర్ఎస్ ప్రాజెక్టులు కూలుతున్నాయి – మెగా రైతు మేళాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క – పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల – 150 స్టాల్స్ ఏర్పాటు – అంచనాలకు మించి రైతుల హాజరు…
