సన్నాలకు రూ.500 బోనస్ విడుదల

రైతుల ఖాతల్లోకి నేరుగా జమ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు హైదరాబాద్,ప్రజాతంత్ర, నవంబర్ 22: సన్నాలు పండించిన అన్నదాతల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. రైతుల ఖాతాల్లో క్వింటాకు రూ. 500 చొప్పున బోనస్ డబ్బులు జమవుతున్నాయి. శుక్రవారం పలు జిల్లాల రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమయ్యాయి. ఇందుకు సంబంధించిన మెస్సేజ్ లు రైతుల…
